Tag #The emergence #of the Telangana existential platform #meeting on 19th

తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావం

– 19న‌ రవీంద్రభారతిలో సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: విశాల తెలంగాణ ప్రజానీకాన్ని మమేకం చేస్తూ అస్తిత్వ పరిరక్షణకు ఒక సమగ్ర వేదికగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ రూపుదిద్దుకుందని వేదిక నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిర్భావ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలలుగా…