ఎన్నికల సంఘం నిరంకుశ ధోరణి

– ముగ్గురిలో ఇద్దరు వ్యతిరేకిస్తే అది మెజారిటీయే కదా – మరి ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడాలి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
