నిప్పుతో చెలగాటమాడుతున్న కేంద్రం

– తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు – నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శనకు పిలుపు చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హాట్ టాపిక్ అయింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి,…
