మా భూముల హద్దులు నిర్ధారించాలి

– కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు రైతుల వినతిపత్రం – కలకలం రేపుతోన్న ఎర్రవల్లి భూ సర్వే వివాదం మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో భూ వివాదం కలకలం రేపుతోంది. అధికారులు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రకారం కాకుండా వేరే సర్వే నంబర్ల పేరుతో వచ్చి భూములు కొలుస్తున్నారంటూ శివారు…
