ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తేలేదు

– యూజర్ నేమ్ ఉన్నా ఫోన్ నంబర్ తప్పనిసరి – కేంద్రం అభ్యంతరాలకు వాట్సాప్ సమాధానం న్యూఢిల్లీ, జూలై 2: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌తో నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి…
