మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…







