బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ కోర్సు
– రేపటినుంచి దరఖాస్తులు పంపుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం(టీజీబీసీఈఎస్‌డీటీసీ), హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షల ఉచిత ఫౌండేషన్ కోర్సులో…
