పశ్చిమాసియాలో సడలని ఉద్రిక్తతలు
– ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నద్దమైనట్లు వార్తలు – తమ గగనతలాన్ని మూసేస్తూ ఇరాన్ ఆదేశాలు టెహ్రాన్, మే 23: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నదంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని…
