Tag telugu news

ముగిసిన కరివేద ‌సదాశివరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు

Karim nagar

బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి శంకరపట్నం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో గత పది‌ రోజులుగా డాక్ట‌ర్‌ కరివేద సదాశివరెడ్డి స్మారక జిల్లాస్థాయి ఆహ్వానిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం టోర్నీ విజేతగా నిలిచింది. రన్నరప్…

ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్ష..

Group 3 exams

సుబేదారి ప్రజాతంత్ర నవంబర్ 17 : గ్రూప్ -3 పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం గ్రూప్-3 పరీక్ష లు జరుగుతున్న బాలసముద్రంలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…

జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను

deputy cm bhatti vikramarka

ఇండియా కూటమిని గెలిపించి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి.. అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం.. జార్ఖండ్ ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ రాంచి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జార్ఖండ్ ప్రజలపై బిజెపికి ప్రేమ లేద‌ని.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే..

CPI

సమాజ స్థితిగతులను మార్చేది మార్క్సిజమే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు హనుమకొండలో సిపిఐ నిరంతర రాజకీయ పాఠశాల ప్రారంభం హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, సమ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే దిక్సూచి అని, సిపిఐ ది నూరేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని రాష్ట్ర…

తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ..

telangana ev policy

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : దేశ రాజ‌ధాని దిల్లీ మాదిరిగా కాకుండా హైదరాబాద్ న‌గ‌రం కాలుష్యం కోర‌ల్లోకి చిక్క‌కుండా సోమ‌వారం నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామ‌ని రవాణా, బీసీ సంక్షేమ…

రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నాం

మంత్రి దామోదర రాజనర్సింహ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : రాష్ట్రంలో 108 సేవ‌ల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో…

ఆరోగ్యర‌క్ష‌కులు.. ఫార్మ‌సిస్టులు

pharmacist

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశం ఫార్మసీ. అక్కడ ఔషధాలతో పాటు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు కీలకం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్య పురోగతిలో ఫార్మసిస్ట్ ల సాంద్రతను…

గురుకులాల్లో విద్యార్థుల మృత్యు ఘోష

mla harish rao

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం! మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంద‌ని, గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఆదివారం…