Tag telugu news online

ఇరవై ఏళ్ల కిందటి చర్చల ఉజ్వల జ్ఞాపకాలు

ujwala gnapakaalu

తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు.…

కాంగ్రెస్‌ ‌పార్టీ సొంతిల్లు లాంటిది..

నేనూ కాంగ్రెస్‌ ‌నాయకుడినే అని చెప్పుకోవాల్సిన దుస్థితి సీనియర్‌ ‌నేత ఎమ్మెల్సీ, జీవన్‌ ‌రెడ్డి ఆవేదన టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు మాదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం: సంజయ్‌ ‌కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23: ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జీవన్‌ ‌రెడ్డి ఇవాళ మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్‌…

విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తా.. రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబ‌ర్ 22 :- ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట

అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా భార‌త్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22:  ‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ‌మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా మారాలని…

పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు ‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్…

అస్సాం ఒప్పందం సమర్ధనీయం

The Assam Agreement is valid

సెక్షన్‌6(ఎ) మీద నిన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన  తీర్పు చాలా కీలకమైంది. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి  డి వై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుందరేస్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు 4:1 మెజారిటీ తీర్పుతో అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత…

పత్తి రైతులను మోసగిస్తే క‌ఠిన‌ చర్యలు

Thummala Nageshwar Rao

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ‌పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు…

ప్రశాంతంగా గ్రూప్‌-1 ‌పరీక్షలు

cm revanth reddy

అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష తొలిరోజు ముగిసింది. పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం…

సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన

చెత్త తరలింపు.. విద్యుత్‌ ఉత్పత్తిపై పరిశీలన అతిపెద్ద మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ ‌పనీతిరుపై అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది.  సియోల్‌లో…