Tag telugu news online

దేశమంటే మనుషులోయ్‌..!

‌సున్నా శాతం పేదరికం : ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/‌దేశమంటే మనుషులోయ్‌ అం‌టూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌ ‌ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి…

కులగణన సర్వేల లెక్కల్లో పొంతన లేదు

•జనాభాను తక్కువ చేసి చూపారన్న విపక్షాలు •సర్వే తీర్మానంతో సరిపోదన్న బిఆర్‌ఎస్‌, ‌బిజెపి •సమగ్రత లేదన్న శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌పాయల్‌ ‌శంకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి4: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై వాడివేడి చర్చ జరిగింది. కులగణన సర్వే నివేదికలో పొందుపర్చిన అంశాలపై బిజెపి ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

‌ప్రజాప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకూ తప్పని అవస్థలు

కనీసం హాస్పిటల్‌కు వెళ్దామన్న డబ్బుల్లేని పరిస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : చేతకాని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, దీనిలో భాగంగానే  రిటైర్డ్ ‌ప్రభుత్వ ఉద్యోగులూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఈ…

సామాజిక న్యాయమే మా ధ్యేయం

రాహుల్‌ ‌గాంధీ స్ఫూర్తితో కుల గణన  సర్వే •అంకెల గారడీ తో అనుమానాలు సృష్టించొద్దు •సద్విమర్శలను హూందాగా స్వీకరిస్తాం •ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధం •ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించొద్దు •రాష్ట్ర శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర…

పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం

కులగణనపై సభలో వాడీవేడి చర్చ •బిసిలకు పథకాల్లో లబ్ది చేకూర్చాలన్నదే లక్ష్యం •విపక్షాలు ఇందుకు సిద్దంగా ఉన్నాయా చెప్పాలి •దేశంలోనే తొలిసారిగా కులగణన సర్వే చేపట్టాం •భవిష్యత్‌ ‌కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్‌ •నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి •కులగణన సర్వేపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

తెలంగాణలో కులగణన చేసి చూపాం

రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు మోదీ మేకిన్‌ ఇం‌డియా అట్టర్‌ ‌ఫ్లాప్‌ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణన లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ…

తెలంగాణకు కీర్తి కిరీటంగా ఏఐ యూనివర్సిటీ

200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎఐ సిటీ నిర్మిస్తాం.. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్దిదిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు తెలిపారు.…

అం‌గన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి

ప్రతిపాదిత బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీం కు సహకారించండి •కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క చర్చలు •సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి •తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి ప్రశంసలు •కేంద్ర మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3:  కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో…

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్‌ ‌భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్‌ ‌రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…