Tag telugu news online

ప్రొఫెస‌ర్‌ సాయిబాబా ఆశయాలను కొనసాగించాలి

సాయిబాబా మృతికి సంతాపాన్ని ప్రకటించిన మావోయిస్టు పార్టీ లేఖ విడుదలచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ హైద‌రాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొపెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని…

గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 15:  గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు…

బోడగుట్ట ఎన్‌కౌంటర్‌ ‌ఘటనపై విచారణ చేపట్టాలి..

Human rights on maoists encounter

మానవ హక్కుల వేదిక డిమాండ్‌ ‌మావోయిస్టులపై ఏకపక్షంగా కాల్పులు కరకగూడెం, పినపాక మండలాల్లో నిజనిర్ధారణ కమిటీ సర్వే.. భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15 : ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 5న తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్‌ ‌చర్యలు చేపట్టాలని…

పోలీసుల‌ను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ప్ర‌భుత్వం

పోలీస్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు నిధులివ్వాలి.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించ‌డం ఆందోళ‌న‌క‌రం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 15 : పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడీపై  నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వొచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

అంతా గందరగోళమే..

ప్రస్తుతం ఎంజింఎంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ వార్డులో సైతం పిలిస్తే పలికే నాథుడుండడు. పేషంట్లు ఎంతో బాధతో కొట్టుమిట్టాడుతున్నా, పరిస్థితి విషమమించినా పట్టించుకునే వారు కనిపించరు. అక్కడ పేషెంట్ల, వారి అటెండెంట్లది అరణ్య రోదనే. వార్డులో రోజూ ఉదయం పూట ఒకసారి లేక రెండు సార్లు మాత్రమే వైద్యులు వొచ్చి పేషంట్లను పరిశీలించి వెళ్లిపోతే.. మళ్లీ…

పిలిస్తే పలికేవారు లేక రోగులు, వారి బంధువుల విలవిల

సర్కారు దవాఖానాలో అరణ్య రోదన సమస్యలతో కూనారిల్లుతున్న వరంగల్‌ ఎం‌జిఎం సకాలంలో సేవలు అందక రాలిపోతున్న రోగులు కనీస వసతులు, వైద్య పరికరాలు కరువు బడ్జెట్‌లో కేటాయింపులు నిల్‌.. ‌స్పందించని సర్కారు.. విష్ణుదాసు రామ్మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద సర్కారు దవాఖాన వరంగల్‌ ఎం‌జీఎం హాస్పిటల్‌.. ‌నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు…

ఏపీలో ప్రజలకు సేవ చేయలేరా?

న్యూదిల్లీ, అక్టోబర్ 15: ఏపీలో ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఇబ్బంది ఏమిటని ఐఏఎస్‌ అధికారులను క్యాట్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్టాల్రకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్‌,…

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా

మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్‌ జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20న రెండు విడతల్లో ఎన్నికలు రెండు రాష్టాల్ల్రోనూ నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు 13న ఉప ఎన్నిక కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్‌డెస్క్‌ అక్టోబర్‌15:  మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల…

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…