Tag Telugu News Headlines Breaking News Now

‌ఫస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలు..?

రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌పై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు పూర్తి వివరాలను త్వరలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌కేంద్ర  మంత్రి  కిషన్‌  ‌రెడ్డికి కన్ఫ్యూషన్‌ ఎక్కువ..కాన్సన్ట్రేషన్‌ ‌తక్కువ అని…ఫస్ట్రేషన్‌తో పట్టపగలు…

తండ్రి సంతానానికి మార్గదర్శకుడుగా ఉండాలి

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్‌ ‌నెలలోని మూడవ ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘‘సోనోరా స్మార్ట్ ‌డాడ్‌’’ అనే మహిళ ఆలోచనకు సాకారంగా 1910లో మొదటిసారి ‘‘ఫాదర్స్ ‌డే’’ ను గుర్తించి…

మాంసాహారం మున్ముందు ప్రియమే!

‘‘‌ధరలు……సామాన్యుడికి షాక్‌…….‌నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డులు, రేట్ల మార్చునకు ద్రవ్యోల్బణం, డిమాండ్‌, ‌సప్లయ్‌ ‌లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా… గ్రహీత, అనుభవ కర్త వినియోగదారుడేనన్నది జగమెరిగిన సత్యమే. ఆహార అ)వాట్ల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలెన్ని వల్లె వేసినా రేట్ల తగ్గింపు, సాంత్వన దుస్సాధ్యమే.…

శిశుపాల సంహారం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శిశుపాలుడు కూడా తనను సమర్ధించే వారిని కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్దుడయ్యాడు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో ఇదేమిటా అనుకుంటున్న సమయంలో భీష్ముడు సింహపరాక్రముడైన వాసుదేవునికే ఈ విషయాన్ని వదిలివేద్దాం అన్నాడు. శిశుపాలుడు భీష్ముని నానామాటలూ అన్నాడు. సంతానహీనుడన్నాడు. ఇలా దుర్భాషలాడుతుండగా వాసు దేవుడు ధనుజాంతక చక్రాన్ని వదిలాడు. అది శిశుపాలుని…

మిషన్‌ ‌భగీరథ చీఫ్‌ ఆర్కిటెక్ట్ ‌కేసీఆర్‌ ..!

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 17వ రోజు మిషన్‌ ‌భగీరథ విజయోత్సవం ఉమ్మడి రాష్ట్రంలో చక్కని కృష్ణమ్మ చెంతనే పారు తున్నా…ఒకచుక్క మంచినీరు దక్కని దుస్థితి నల్లగొండ జిల్లా ప్రాంతంలో దాపురించింది. ఫ్లోరైడ్‌ ‌మహామ్మారి ఏటా వేలమందిని వికలాంగులను చేసింది. వంకర్లు తిరిగిన మనుషులను, వంగిపోయిన జీవితాలను చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమనేతగా…

మిషన్‌ ‌భగీరథ కింద… 100 శాతం మంచినీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం

23,890 గ్రామాలు, ఆవాసాలకు, 142 పట్టణ స్థానిక సంస్థలలో 100 శాతం తాగునీటి సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 6 వేల కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు గ్రామీణ ప్రాంతాల్లో 57 లక్షల కుటుంబాలకు, 23,511 స్కూల్స్‌కు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు మిషన్‌ ‌భగీరథ కింద తాగునీరు ఫ్లోరోసిస్‌ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన…

తాజా కేసు మాత్రమే కాదు, గత ‘ఉపా’ కేసులన్నిటినీ ఎత్తివేయాలి…

తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్లో గత ఏడాది నమోదై, తాజాగా సంచలనం సృష్టించిన ఉపా కేసును ఎత్తివేయటానికి ముఖ్య మంత్రి అదేశాలు ఇచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా జరుగబోయే రాజకీయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఈ తాజా కేసు ఒక్కటే కాదు కనీసం డజనుకు…

ఆకాశం వైపు చూస్తున్న రైతులు

ప్రతీ ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలవల్ల కాస్తు కాలాన్ని ఒక నెల ముందుకు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అది వేసవి అయినా వర్షాకాల పంటలైన ఏదో కారణంగా రైతు ఆరుగాల కష్టాన్ని పుట్టి ముంచుతున్నాయి. అనుకోని తుఫాన్‌ ‌వల్ల లేదా అతి వర్షాలు, వర్షాలు ఆలస్యంగా పడడం ఏదైనప్పటికీ…

‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా…