Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telugu News Headlines Breaking News Now

ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన

తడిసిన ధాన్యం అమ్మకాల్లో ఆలస్యం కడియం ప్రాంతంలో రైతులను పరామర్శించిన పవన్‌ ‌ ధాన్యం ఎంత పండించినా..ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ జనసేనాని పవన్‌ ‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తడిసిన ధాన్యం అమ్ముకునేందకు నానా…
Read More...

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి  పరిశీలనకై.. మాల్దీవుల నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం రాక

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు  మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్‌ ‌కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.  హైదరాబాద్‌లోని…
Read More...

దార్శనికుడు కేసీఆర్‌ ..

బ్రిటన్‌ ‌కు చెందిన అంబేడ్కర్‌ ‌యూకే సంస్థ ,ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో యూకే పార్లమెంట్‌ ‌కమిటీ హాల్‌ ‌లో ‘‘ కెసిఆర్‌ ‌కృతజ్ఞత సభ’’  : దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్‌ ‌కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు…
Read More...

జంక్‌ ‌ఫుడ్‌ ‌తో జర జాగ్రత్త..

బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ‌ఫుడ్స్’‌ను ఆశ్రయిస్తుంటాం, జంక్‌ ‌ఫుడ్‌ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు…
Read More...

ఈ ‌పాలనలో ఓబీసీలకు ఒరిగిందేమిటి ?

-డా. ముచ్చుకోట  సురేష్‌ ‌బాబు, అధ్యక్షులు, గౌతమ్‌ ‌బుద్ధ అభివృద్ధి సమాఖ్య. భారతదేశంలోని ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి లు) అనేది దేశంలో చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న సామాజికంగా  విద్యాపరంగా వెనుకబడిన వర్గాల సమూహం. భారత ప్రభుత్వం ఓబిసి…
Read More...

దేశ రాజకీయాలపై ప్రియాంక వాద్రా ప్రభావం పడనుందా ..?

రాహుల్‌ ‌గాంధీపై అనర్హత వేటు వేశాక ఆయన సోదరి, ఇందిర మనవరాలు, మాజీప్రధాని రాజీవ్‌ ‌గాంధీ తనయ ప్రియాంక చురుకుగా రాజకీయ ప్రచారం చేస్తున్నారు. ఆమెకు తన నానమ్మ పోలికలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల గుర్తించిన తెలంగాణ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…
Read More...

రాజధాని నడిబొడ్డున రాజ్య హింస ..!

మహేశ్వరం, ప్రజాతంత్ర,మే9: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలో పేదలకు భూములు ఇస్తే, బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటిని లాక్కుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ ‌మార్చ్ ‌భట్టి విక్రమార్క పాదయాత్ర 54వ రోజు మహేశ్వరం నియోజకవర్గం…
Read More...

మణిపూర్‌ ‌హైకోర్టు పరిధి దాటింది

ఒక తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎలా చెబుతారు మణిపూర్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్పస్టీకరణ న్యూదిల్లీ,మే9(ఆర్‌ఎన్‌ఎ): ‌షెడ్యూల్డ్ ‌తెగల జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మణిపూర్‌ ‌హైకోర్టుకు లేదని…
Read More...

‌కలలను సాకారం చేస్తా

కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి వీడియో సందేశం విడుదల న్యూదిల్లీ,మే9 : కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం…
Read More...

సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించడం సరికాదు

న్యూదిల్లీ,మే9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో దర్యాప్తు సంస్థలు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావి ంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్‌, ‌నార్త్ అనే వర్గీకరణ తగదని, అన్ని ప్రాంతాల పర్జల మనోభావాలను గౌరవి ంచాలని వ్యాఖ్యా నించింది.…
Read More...