Tag Telugu News Headlines Breaking News Now

నిద్ర మాత్రలు మింగిన మెడికల్‌ ‌విద్యార్థి !

కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో మరో పిజి విద్యార్థిని లాస్య ఆత్మహత్యా యత్నం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌వరంగల్‌ ‌కాకతీయ మెడికల్‌ ‌కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పీజీ ఆర్థోపెటిక్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్‌గా తెలుస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న లాస్య శుక్రవారం రాత్రి 8ఎం…

తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…

అమరులకు ‘‘జోహార్‌’’

స్వరాష్ట్ర సాధన పోరులో యువకిశోరాలు దండుగట్టి రణ దండోరా మోగించినయ్‌ ‌మరిగే నెత్తురు పిడికిళ్ళెత్తి వలసవాదుల పాలన మీద ధిక్కార జ్వాల రాజేసినయ్‌ ‌జై తెలంగాణ నినాదమెత్తి బూర్జువా శక్తుల గుండెలపై మిలియన్‌ ‌మార్చ్ ‌చేసినయ్‌ ‌కాఖీ లాఠీ దెబ్బకు వెరవక తుపాకి తూటాకు తలొగ్గక తిరుగుబాటుకు తెగబడ్డయ్‌ ‌ప్రాణాల గడ్డిపోచగా ఎంచి తెగించి పోరాటం…

నదీజలాల అనుసంధానంపై చర్చించాలి

వర్షాభావ పరిస్థితులు పదేళ్లకోసారి తప్పవని నిపుణులు అంటున్నారు. నైరుతి ప్రవేశించినా నేటికీ వర్షం జాడలేదు. అడపాదడపా అక్కడక్కడా పడుతున్న వర్షం లెక్కల్లోకి రాదు. వర్షాలు ముఖం చాటేస్తే జలాశయాలు వట్టిపోతాయి. గతంలో లాగా వాగులు వంకలు పొంగే పరిస్థితి లేదు. వర్షాల తీరు ఇలాగే ఉంటే నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రత్యామ్నాయాలు…

వొచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించబోతున్నాం

బిజెపి పెద్దల పార్టీ…కాంగ్రెస్‌ ‌పేదల పార్టీ తెలంగాణలోనూ అధికారం మాదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 23 : ‌విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గేతో…

ఒడిషా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ చర్యలు

పలువురు అధికారులపై బదిలీ వేటు భువనేశ్వర్‌, ‌జూన్‌ 23 : ‌భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని  బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సపంలో మూడు రైళ్లు ఢీకొన్న  విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్‌ ‌కాలనీ

కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ కెసిఆర్‌ ‌నగర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండోదశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ ‌నగర్‌ 2 ‌బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ ‌కాలనీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ప్రారంభించారు. ఆరుగురు లబ్దిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలను అందజేశారు.…