ఎపిలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు
ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం ఘటనపై సిఎం జగన్, చంద్రబాబుల దిగ్బ్రాంతి ఒంగోలు, జూలై 11 : ప్రకాశం జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి సపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి…
