అధికారమే లక్ష్యంగా కూటములు
రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…
