బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…) ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి…






