ఫోన్ ట్యాపింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్

రాధాకిషన్, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి 28: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో ఆ ఇద్దర్నీ…








