ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్మూలనకు చర్యలు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభంలో మంత్రి కెటిఆర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్ ఫ్రీ జోన్ చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…
