‘బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం లేకుండా పోయింది’
సిద్ధిపేట సర్కార్ దవాఖానలో ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం ఎవరికీ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్ వైద్య కళాశాల దవాఖానలో…
