Tag Telugu News Headlines Breaking News Now

పరిపాలనా దక్షురాలు ఇందిరా ప్రియదర్శిని

‘‘ఇం‌దిరాగాంధీ• ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారిక, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధి పత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని…

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…

మరింకేమి లేదు..!

దోసిట్లో పట్టిన నీళ్లలోకొచ్చిన ఓ కొండను పిడికిట్లో బందించాలని చూసా పిడికిట్లో ముడుసుకున్న వేళ్ళు తప్పా మరింకేమి లేదు గడప దాటి లోనకచ్చిన వెన్నెల వెలుగులను తలుపు లేసి బందిద్దామని చూసా గదంతా పరుచుకున్న చీకటి తప్పా మరింకేమి లేదు హాయైన లేత పైరగాలి నొకదానను నా కౌగిట్లో బందిద్దామని చూసా ఒకదానికొకటి పెనవేసుకున్న చేతులు…

‌ప్రలోభావతారం

కొసరు లేకుంటే పిసరు కట్నము కాకుంటే కానుక! అవసరాన్ని బట్టి ముడుపు కార్యాన్ని బట్టి లాంఛనము! తాయిలమో? తాంబూలమో? నచ్చిన పేరో! ఒప్పిన నామమో! ఒకరికి చేతికి అర్పణం మరొకరి జేబుకు తర్పణం! అన్నన్నా!… అమ్యామ్యా అనకు ప్రలోభానికి పట్టము అనుకోకు! అగత్యానికి విలువ అనుకో కార్య సాఫల్యానికి ఖరీదనుకో! చాటు కార్యాలకు చణకనీతి అన్నింటా…

తరంగాలు

కళ్లు భావాల రాగాలు శ్రావ్యంగా వినిపించే వాకిళ్లు…. చెట్టు ‘త్యాగం’ గోపురానికి తొలి మెట్టు… ప్రేమ మనోపుష్పపు సుగంధ మధురిమ… స్నేహం జీవితాల నదుల్ని సంఘటితపరిచే ప్రవాహం… గతం ఒకసారి పెనుభూతం మరోసారి ఆనందగీతం… కలం వర్తమానం ‘ఆపరేషన్‌’ ‌ను సమర్థవంతంగా నిర్వహించే కరవాలం… కీటికీజి విభిన్న దృశ్యాల ఆచూకీ… పల్లెజి పైరు చీర తొడుక్కున్న…

భావుక బాటసారి

అలసట లేని పవనంలా, ఉవ్వెత్తున లేచే కెరటంలా తుళ్ళి తుళ్ళి పడుతూ నెమలి నాట్యంలోని పరవశం, కోయిలగానంలోని తన్మయత్వం, దూకే జలపాతంలోని తోకముడవని తత్వాలు పొదువుకొని సాగేదే కవిత్వం. అదొక స్వేచ్ఛా విహంగం, భావోద్వేగం, రాగ ప్రవాహం, అనుభవం, అనుభూతుల సమాహారం. ప్రశ్నించే పదశరాలతో నిద్రాణమైన జనాన్ని జాగృతం చేస్తూ విలక్షణ రూపంతో పరుగులు తీసే…

మనస్సు తరుక్కుపోయే.!

పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి పోవాలని శరీరమంతా చెమటతో పొర్లుతూ ఎక్కడికి పోవాలని పోతున్నావ్‌ ‌పోతున్నావ్‌..! ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నావ్‌ ‌మట్టి వాసన పీల్చుటకు నీవు గర్వపడవా..? గట్టిగానే అనుకున్నావ్‌ ‌గానీజి పట్టుకున్నా పట్టుకున్నా నీవేమి అనుకున్నవ్వు మనస్సు అంతా తేలికగా ఉన్న ఏదో ఒకటి మర్చిపోయా అనుకున్నా కానీ నా గుండె తరుక్కుపోయే పలువురు అనుకుంటున్నా…

కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం

గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ‌పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది.…