రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్ ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్ కు 45 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా…

