టెక్ సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్
వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, నవంబర్ 14 : ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు, టెక్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించాడు. విటర్ లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్ కొనుగోలు చేసినప్పటి నుంచి…
