Tag telugu kavithalu

మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం…

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌…200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా  గాంధీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను నేడు…

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు!

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ మరియు గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35 మరియు 3 లను విడుదల చేసింది. అందులో కేవలం…

ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్‌ రావు…!! (నేడు  22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్‌ ప్రయాణం ఆగిపోయి..  ఊరవడివంటి జనార్షన్‌ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్‌ ఉలుకుపలుకు ఉడిగిపోయి..  కాల ప్రవాహం లో జనార్షన్‌ అనే ప్రవాహం కలిసి పోయింది.   జనార్థన్‌ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…

జనంలోంచి… మళ్లీ వనంలోకి..

విజయవంతంగా ముగిసిన మహాజాతర తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చివరి రోజున పోటెత్తిన భక్తులు    వనదేవతలను దర్శించుకున్న  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఎంపీ వద్దిరాజు తదితరులు దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు జాతర విజయవంతానికి సహకరించిన అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు మేడారం,…

రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు..17 రైల్‌ ఫ్లైఓవర్‌/అండర్‌ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్‌ ఫ్లై ఓవర్‌/రైల్‌ అండర్‌ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…

మహిళా అధికారుల సారథ్యం..

ఆ జాతరలు విజయవంతం..  ప్రజాతంత్ర : ప్రస్తుత 2024 మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతను కల్పించే ఈ మేడారం జాతర నిర్వహణలో  దాదాపు 90 శాతం నిర్వహణధికారులు మహిళలే కావడం యాదృశ్చికం. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని గత ఆరునెలల నుండి ప్రతిరోజూ స్వయంగా…

‘ధరణి’ దరఖాస్తులకు మోక్షం

పెండిరగ్‌ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం  మార్చి మొదటి వారంలో పరిష్కరించేలా చర్యలు  ధరణి కమిటీతో సమీక్షలో అధికారులకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం    మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ధరణి పోర్టల్‌ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ‘ధరణి’లో పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని…

‘యాదాద్రి’ పవర్‌ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి

ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు  పెరుగుతున్న అంచనాలతో అదనపు భారం…ఆందోళనకరం  స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించండి  గత ప్రభుత్వ పద్ధతులు, ఆలోచనలు మానుకోండి  నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోం  ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం  మంత్రులతో కలిసి దామరచర్ల యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు సందర్శన  ప్రాజెక్టు రుణాలు,…