బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా.. ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్ బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో…








