ఐఏయస్ అధికారుల కొరత..
ప్రభుత్వ పాలన పట్టాలు తప్పుతుందా..! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచడమనే గురుతర బాధ్యతలను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏయస్) అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మనకు తెలుసు. అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, నగరపాలక సంస్థలు, కార్పొరేషన్ల నిర్వహణ, మంత్రిత్వ శాఖల్లో పలు స్థాయిల్లో ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ శాఖాధిపతులు,…
