టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపిస్తున్న అరవింద్ లొల్లి
టిఆర్‌ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ లొల్లి కాస్తా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలవైపు వేలెత్తి చూపుతోంది. గత రెండు రోజులుగా ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇరువురుకూడా తమ హద్దులు దాటి విమర్శించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయా)ను వేడి పుట్టిస్తున్నాయి. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శనాస్త్రాల్లో మరికొన్ని కొత్త అంశాలు…
