Tag telugu kavithalu

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌ ‌వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ ‌విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు…

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ కుదుపు..

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ ‌నేతలు… జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ‌విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్‌ ‌మరియు పలువురు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

దీపం పరబ్రహ్మ స్వరూపం!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం.  పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది..   అపురూపమైన దీపాల పండుగ దీపావళి. కార్తీకమాసం అమావాస్యనాడు దీపావళి పర్వదినం. దీపావళి రోజున సాయంసంధ్య…

లోపభూయిష్టంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌

‌బీజేపీ ఐడియాలజీని ప్రతిబింబిస్తుంది బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌కుట్ర కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖయం కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌పై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ ‌లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత

 నేడు జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్‌ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్‌ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక మన దేశానికి మొదటి…

ఆర్మూర్‌లో జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌సందర్భంగా అపశృతి

కెటీఅర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : ‌నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రచార రథంపై నుంచి పడిన కెటిఆర్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, సురేష్‌ ‌రెడ్డిలకు స్వల్ప గాయాల్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్‌లో బిఅర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌వేసెందుకు అంకాపూర్‌ ‌నుంచి…

ఐటీ దాడులకు భయపడేది లేదు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌సీరియస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై…

తెలంగాణలో జరుగుతున్న పోటీ నమ్మకానికి…అమ్మకానికి మధ్య

కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తది ఉచిత కరెంటుపై కాంగ్రెస్‌దే పేటేంటు దొరల గడీలను బద్ధలు కొట్టే సమయం అసన్నమైంది నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణం సర్పంచులు అత్మహత్యలు చేసుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలే దలారులతో ఝాన్సీ పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు పాలకుర్తి జనగర్జన సభలో పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి పాలకుర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌…

మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే..పుట్టుక నుంచే నాకు బంధం

తెలంగాణ పోరాటంలో ఇక్కడే జలసాధన ఉద్యమం గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం చేసా గంప గోవర్ధన్‌కు రాజకీయ భవిష్యత్‌ ‌కల్పిస్తా ప్రజాశీర్వాద సభలో కామారెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సిఎం కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉందని సిఎం కెసిఆర్‌ ‌చెప్పారు. తన తల్లి పుట్టింది…