Tag #Telangana’s inflation #surpasses #the National average

దేశ సగటును దాటిన రాష్ట్ర‌ ద్రవ్యోల్బణం

– 6.32 శాతంతో అగ్రస్థానం – గ్రామీణ ప్రాంతాల్లో ధ‌రాభారం అధికం – అన్ని ర‌కాల సేవ‌ల‌కు పెరుగుతున్న ఖ‌ర్చులు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పైకి ఎగబాకుతున్న తరుణంలో తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై…