తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు
ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లం అంటూ మోడీకి హెచ్చరిక మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న కెసిఆర్ తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే వి•రే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.…
