Tag telangana

తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…

సచివాలయంలో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా..!

మంత్రి కోమటిరెడ్డి ని చూస్తే జాలేస్తుంది…! “సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీఓ ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు..ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి…

పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా..విద్యార్థులకు తీవ్ర గాయాలు

  60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..   వైద్యం నిమిత్తం భద్రాచలం హాస్పిటల్ కు తరలింపు. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తూ మొండికుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా వీసీ డా.చక్రపాణి

 ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేడ్కర్  సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యులుగా ఘంటా చక్రపాణి ని నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమ్మత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని…

కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియతత్వం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదం

## తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ స్వరం ### అధికార కాంగ్రెస్‌పై విమర్శలు, బీఆర్‌ఎస్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం   హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా స్పందించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని,…

పంచాయతి ఎన్నికల్లో పోలీసుల కాల్పులు

పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కాల్పులు రీకౌంటింగ్‌ డిమాండ్‌తో రణరంగం… బీకర బీభత్సం.. లాఠీ చార్జ్.. పోలీసు వాహనాలకు నిప్పు   (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…

తెలంగాణ అంటే వ్యాపారం కాదు

“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు,…

రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు…