మీ సొంత రాష్ట్రంలో… ఇక్కడికన్నా ఎక్కువ అభివృద్ధి ఉంటే చూపించండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : వి• సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణలో కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు సవాల్ విసిరారు. తెలంగాణపై కేంద్ర మంత్రి సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా…
