ఆధ్యాత్మికత – ప్రేమానంద
అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాములు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి . ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ…
