పదవుల పందేం.. ఉగాది ముహూర్తం..

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ కసరత్తు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చలు ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ టెన్షన్.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణలో ఉగాది ధమాకాను ప్రజలు చూడబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకాలు జరుగబోతున్నాయి. ఈ రెండింటికీ ఆయా పార్టీల అధిష్ఠానాలు ఉగాది ముహూర్తాన్ని…

