ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్ ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…








