డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం రోల్ మోడల్

– పౌర సేవలు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ – నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్ అనుసంధానానికి ‘ఎకో సిస్టం’ – డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా…
