Tag telangana political updates

అబద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేరు..

రేవంత్ కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప‌యోజ‌నాలు వ‌ద్దు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అవ‌స‌రం లేద‌ని తేలిపోయింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మంగ‌ళ‌వారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జ‌రిగిన…

ప్ర‌పంచ వేదిక‌పై ఫ్యూచ‌ర్ స్టేట్‌గా తెలంగాణ‌

Hydra

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు.. ప్ర‌జ‌ల ఆకాంక్షలే… మా కార్యాచరణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ‌ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నామ‌ని, పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి…

గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. : సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

CM Revanth Reddy | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయింద‌ని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

Praja Palana Dinotsavam

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు…

నిరుపేద‌ల‌కు స‌ర్కారు శుభవార్త

Minister Uttam Kumar Reddy

అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు విధివిధానాలు ఖరారు చేస్తున్న కేబినేట్‌ ‌కమిటీ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్ రెడ్డి ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త  చెప్పింది. రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు…

చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే

Telangana Liberation Day

గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…

18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

NPS Vatsalya Scheme on 18

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ,…

ప్రపంచ ఫార్మా బ్రాండ్‌గా హైదరాబాద్‌

ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం.. ‌జీనోమ్‌ ‌వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ హైదరాబాద్ ‌న‌గ‌రాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40…

సెప్టెంబర్ 17 విద్రోహం…..?

September 17 sedition…..?

1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్  సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే  సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు…