జీఆర్‌ఎంబీ అజెండాపై తెలంగాణ అభ్యంతరం

– అజెండాలో గత అంశాలను తొలగించాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18న జీఆర్‌ఎంబీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే…
