Tag Telangana news updates

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వాస్తు పేరుతో రేవంత్‌ ‌పూటకో మార్పు..

వాస్తు దోషం ఉందని ఒక్క గేట్‌ ‌మార్చేందుకు రూ.4 కోట్లు ఖర్చు ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పందించారు. నాడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్‌ ‌టెక్నాలజీ,…

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

వరంగల్‌ ‌మహా నగరానికి మహర్దశ

2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లో ఆశలు.. వరంగల్‌ ‌వాసుల దశాబ్దాల కల సాకారమయ్యేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వరంగల్‌ ‌మహానగర అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపుదిద్దుకుం టోంది. 2050 లో వరంగల్‌ ‌జనభాను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ‌ప్లాన్‌ను తయారు చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యంత త్వరితగతిన ముందుకు…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

60 Sarpanchs committed suicide during BRS rule

వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులను దారి మళ్లించారు.. ఇప్పుడు సానుభూతి కోసం బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయడం సిగ్గుచేటు.. సర్పంచులు ఎవరి మాటలు నమ్మోద్దు.. దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్న  మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబ్‌ 7 : ‌బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  మంత్రి…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్‌, ‌రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలి తొర్రూర్‌ ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్‌ 7 : ‌రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌…

నేడు యాదాద్రికి సిఎం రేవంత్‌

‌పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు వలిగొండ వద్ద  మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్ర సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా  కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. పుట్టినరోజు వేళ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి షెడ్యూల్‌…

వృక్షరోదన !

The tree cries

నీడనిచ్చే నేను మోడయ్యాను! మోడైనా కూడా గూడయ్యాను ! మోడుబారకుండా రక్షించు వాయు కాలుష్యాన్ని తొలగించు! నీడనిస్తున్నా.. పట్టించుకోవు! కూడు నిస్తున్నా.. రక్షించు కోవు! నేను వదిలే గాలి కావాలి కానీ నన్ను మాత్రం గాలికొదిలేస్తావ్!? నన్ను నరికే ముందు నీ వంక జాలిగా చూస్తున్నా.. నీ మనసు కరగదే? జడ పదార్థం లా చూస్తూ ఉంటావే? నీ జడత్వమే..…

శాంతి కపోతాలు ఎగరాలి..!

రెక్కలు విప్పుకున్న సామ్రాజ్యవాదం మితిమీరిన రాజ్యకాంక్షతో మానవీయతను విస్మరించి రగిలించే యుద్ధజ్వాలలు ఆరని అగ్నిజ్వాలలై రావణకాష్టంలా మండుతున్నాయి! ఆధిపత్యం కోసమో, ఆక్రమణల కోసమో ఆత్మరక్షణకో, ఆయుధాల విక్రయాలకో సాగించే యుద్ధోన్మాద చర్యలు ప్రళయ భీకర యుద్ధాలుగా మారి సృష్టించే మారణ హోమాల్లో జనజీవనం ఛిద్రమైపోయి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తుపాకుల తూటాలకు బలియై నెత్తుటి మడుగుల్లో హాహాకారాలు చేస్తూ మృత్యువు ఒడిలో…