Tag Telangana news updates

జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది… టిజెఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సేవలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్‌టీయూసీ అనుబంధ మునిసిపల్‌ ‌సహకార్‌ ‌మజ్దూర్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ‌సర్కిల్‌ ‌కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగులు,…

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రం మాజీ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం,  41శాతం రాష్ట్రలకు ఇవ్వాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.  సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే…

టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి…

జీసీసీలను గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా మార్చుతాం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది . గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం  హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం…

కరెంట్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు…

•రెప్పపాటు కూడా విద్యుత్‌  అం‌తరాయం కలగకుండా చూడాలి •డిమాండ్‌ ‌కు సరిపడా విద్యుత్‌ అం‌దించేందుకు సిద్ధం •1912 నెంబర్‌ ‌వినియోగదారులందరికీ చేరాలి •ఉత్తమ సేవలందించే సిబ్బందికి పురస్కారాలు •విద్యుత్‌ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 :  రానున్న వేసవిలో డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ ‌ను అందుబాటులోకి…

కబ్జాదారుల ఆటలకు చెక్‌..

హౌసింగ్‌ ‌భూముల రక్షణకు ద్విముఖ వ్యూహం •రెండు సంస్ధల నుంచి 18 ఎకరాలు స్వాధీనం •రూ. 25 కోట్లతో ప్రహరీల నిర్మాణం •శాటిలైట్‌ ‌మానిటరింగ్‌ ‌సిస్టమ్‌ ‌పర్యవేక్షణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్ర వరి 11: ప్రభుత్వ భూము లను అక్ర మంగా కబ్జా చేసే అక్రమా ర్కుల ఆటలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు పటిష్టమైన…

ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు…

చట్ట సభల్లో నేరచరితులు !

 ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతం పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ ‌కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016‌లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా జస్టిస్‌ ‌మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌…

నేటి తరానికి ప్రజాస్వామిక విలువలను బోధించాలి

మానవ హక్కుల నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథావిష్కరణ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న పలువురు వక్తలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని మానవ…

కాగజ్‌నగర్‌ను మహారాష్ట్రలో కలపాలా?

బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కష్టకాలంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌మనతో కలిశారు కాగజ్‌నగర్‌ ‌కార్యకర్తల భేటీలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌…