గ్రామీణాభివృద్థి పథకాల్లో తెలంగాణ వెనకబాటు

– కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్ 29: గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా పథకాల అమలును పరిశీలించినప్పుడు ఇది కనిపించిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. న్యూదిల్లీలో గ్రామీణాభివృద్ధి…
