Tag Telangana Government updates

సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

telugu daily updates, revanth reddy live, today news, crime news

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం…

తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ ‌పాల్గొనేందుకు అనుమతించండి

ఎన్‌ఎల్‌డిసీకి హైకోర్టు ఆదేశం లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై మధ్యంతరర ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో చత్తీస్‌గఢ్‌ ‌నుంచి విద్యుత్‌ ‌కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.  ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.  విద్యుత్‌ ‌కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత…

విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌దంపతులు

Uttam Kumar Reddy and his wife MLA Padmavathi met AP Chief Minister

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అమరావతి, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం  విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెళ్లిన సందర్భంగా  ఏపీ సిఎం…

సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అం‌దజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.

హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…

వరదలతో రాష్ట్రంలో అపార నష్టం

ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం కేంద్రబృందానికి వివరించిన సిఎస్‌ శాంతికుమారి సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్‌ కెపి…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌. ‌మైత్రా ఎనర్జీ గ్రూప్‌ • అక్షత్‌ ‌గ్రీన్‌టెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్‌, ‌రవి కైలాస్‌ ‌రు.కోటి విరాళం అందజేసారు.

సిఎం రేవంత్‌ను కలిసిన సిపి ఆనంద్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్‌ ‌సిఎం రేవంత్‌ ‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్‌ ఇం‌తకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ…

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06:  రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…