వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్
‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు. గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…