Tag Telangana Farmers Issues

స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ బోర్డు  విలీనాన్ని ఒప్పుకోం

Telangana Rakshana Sena

రాష్ట్రానికి  కేంద్రం కరువు సాయం అందించాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: ఇంటర్ విద్యను ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ఈ అంశంలో కచ్చితంగా విద్యార్థుల తల్లితండ్రులు, స్కూల్…