Tag Telangana Congress

అనువుకాని సమయంలో అనవసర వ్యాఖ్యలు!

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ్గారెడ్డి అన్నివిధాలా అర్హుడంటూ రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు టీ క‌ప్పులో తుపానును రేకెత్తించేవిగా ఉన్నాయి. అస‌లే బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న  ముఖ్య‌మంత్రి త‌దిత‌ర మంత్రుల‌కు ఈ వ్యాఖ్య‌లు కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయ‌నుకోవాలా లేక బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల దాడుల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టిని…

టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే!…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

దేశానికి దార్శ‌నిక‌త‌ను చూపిన నెహ్రూ కుటుంబం

దేశం కోసం ఇందిరా, రాజీవ్ ల ప్రాణ త్యాగాలు.. సోనియా, రాహుల్ ప‌ద‌వీ త్యాగాలు.. దేశంలో సాంకేతిక విప్ల‌వం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లర మాటలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వారికి పదేళ్లు సరిపోలేదా? రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :…

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మురళీధరన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…