‘డ్రగ్స్’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్ కంట్రోల్ అంశంపై మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి…