అగ్రశ్రేణి పర్యాటక గమ్యంగా తెలంగాణ

– ఐదు లక్షల మందికి ఉపాధి – తొలి యేడాదిలోనే రూ.22174 కోట్ల పెట్టుబడులు – ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో పర్యాటకరంగానికి కొత్త రూపు – ఆదివాసీల కోసం రివర్స్ టూరిజం – పర్యాటక శాఖ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 26: తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు…
