ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం

– అమెరికాలో నేషన్ వైడ్ గ్రౌండ్ స్టాప్’ – దేశవ్యాప్తంగా గంటలతరబడి నిలిచిపోయిన 11వేల విమానాలు వాషింగ్టన్, నవంబర్ 14 : అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 11,000 విమానాలు గంటల తరబడి నిలిచిపోయాయి. శుక్రవారం(భారత కాలమానం ప్రకారం 14 తెల్లవారుజామున) ఫెడరల్ ఏవియేషన్…
