పేదల సొంతింటికి తాన్లా ఫౌండేషన్ చేయూత

– సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో రూ.300 కోట్లతో 5వేల ఇళ్లు – దసరా పండుగ రోజున భూమి పూజ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వంతో దాతృత్వ సంస్థలు చేతులు కలపడం అభినందనీయమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…
